India-Pak Border : భారత్ లో చొరబడేందుకు పాక్ యత్నం.. ఇండో-పాక్ సరిహద్దులో సొరంగం! || Oneindia Telugu

2020-08-29 1,809


ఉగ్రవాదుల కార్ఖానాగా మచ్చబడ్డ పాకిస్తాన్ నుంచి భారత్‌కు ఎప్పుడూ ఏదో ముప్పు ఎదురవుతూనే ఉంది. చాలా సందర్భాల్లో భద్రతా బలగాలు ఉగ్ర కుట్రలను భగ్నం చేస్తూ వస్తున్నాయి. తాజాగా జమ్మూకశ్మీర్‌లోని సాంబా జిల్లాలో ఉన్న భారత్-పాక్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి మరో ఉగ్ర కుట్రను బీఎస్ఎఫ్ భద్రతా బలగాలు బయటపెట్టాయి.

#IndiaPakBorder
#BSF
#Tunnel
#Sandbags
#Samba
#India
#BorderSecurityForce
#IndiaPak
#Jamwal
#JandK

Videos similaires